కలుపు నివారణ:

  • చెట్ల పాదులలో కలుపు నివారణకు నీరు కట్టిన తరువాత కాండముపై పడకుండా గ్లైఫోసేట్ 8 మి.లీ. + 10 గ్రా అమ్మోనియం సల్ఫేట్ 1 లీ. నీటికి కలిపి కలుపు మొక్కలపై పిచికారి చేయాలి.  వారం వరకు నీరు మొక్కలకు ఇవ్వరాదు.
  • చెట్టు కాండముపై మరియు ఆకులపై మందు పడకుండా జాగ్రత్తపడాలి.